Cricket : అలసి పోయాను.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటా.. ముస్తఫిజుర్ సంచలన వ్యాఖ్యలు

బయోబబుల్ చిరాకు, క్రికెట్ ఒత్తడి పెరిగిపోవడంతో మానసికంగా కుంగిపోయానని.. త్వరలో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటానని ముస్తఫిజుర్ అంటున్నాడు.