Rohit Sharma : పెళ్లైనా కొత్తలో రోహిత్ శర్మ ఇంత పని చేశాడా..? ఈ విషయంలో కోహ్లీ ఏం చేశాడంటే..

Rohit Sharma : రోహిత్ శర్మ..క్రీజులో నిలదొక్కుకుంటే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. తనదైనా రోజునా మ్యాచ్ పూర్తి స్వరూపానే మార్చగల దిట్ట. అయితే, ఇలాంటి రోహిత్ శర్మకి ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆ అలవాటే హిట్ మ్యాన్ కు చాలా సార్లు తిప్పలు తెచ్చేలా చేసింది.