హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Mumbai Indians : MI ఎమిరేట్స్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ స్టార్ పేసర్.. కోచింగ్ టీం ఇదే

Mumbai Indians : MI ఎమిరేట్స్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ స్టార్ పేసర్.. కోచింగ్ టీం ఇదే

Mumbai Indians : ఈ ఐదు టైటిల్స్ ను కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోనే గెలుచుకోవడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ టైటిల్స్ ను బ్యాక్ టు బ్యాక్ గెలిచిన జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ ఘనత వహిస్తోంది. 2019, 2020 సీజన్లలో ముంబై టైటిల్స్ ను నెగ్గింది. ఈ ఘనతను అంతకంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011 సీజనల్లో సాధించింది.

Top Stories