Home » photogallery » sports »

MUMBAI INDIANS NEWS SOUTH AFRICA 21 YEAR BATTER TRISTAN STUBBS DESTROYS ENGLAND BOWLING IN 1ST T20 SJN

Mumbai Indians : ఇంగ్లండ్ వెన్నులో వణుకు పుట్టించిన 21 ఏళ్ల సౌతాఫ్రికా క్రికెటర్.. ఫుల్ ఖుషీలో రోహిత్ టీం.. కారణం ఇదేనా?

Mumbai Indians : తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఫలితంగా సౌతాఫ్రికా టి20 సిరీస్ ను ఓటమితో ఆరంభించింది.