తిలక్ వర్మ తండ్రి ఒక ఎలక్ట్రిషియన్. ఒక చిన్న షాపుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇక డబ్బుకు ఎవరినైనా మార్చే శక్తి ఉందన్న తిలక్ వర్మ.. అందుకు తానేమీ అతీతుడను కానని పేర్కొన్నాడు. దాంతో డబ్బును తన కంటికి కనిపించకుండా దాచాలంటూ తండ్రికి చెప్పేవాడినని తిలక్ పేర్కొన్నాడు.