Home » photogallery » sports »

MUMBAI ALL ROUNDER KIERON POLLARD LIPLOCK TO HIS WIFE JENNA POLLARD PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA SK

Kieron Pollard: రెచ్చిపోయిన కీరన్ పొలార్డ్.. ఆమెతో లిప్‌లాక్‌లతో రచ్చ... ఫొటోలు వైరల్

Kieron Pollard: ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నా .. ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తారు. సమయం దొరికినప్పుడల్లా టూర్‌లకు వెళ్తుంటారు. తాజాగా తన భార్య జెన్నాతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.