Home » photogallery » sports »

MS DHONI WIFE SAKSHI AND DAUGHTER ZIVA ENJOY CHRISTMAS VACATION IN DUBAI SEE PICS JNK

MS Dhoni Christmas: క్రిస్మస్ వేడుకల కోసం దుబాయ్ చేరుకున్న ఎంఎస్ ధోనీ.. అక్కడి చిత్రాలు చూడండి

MS Dhoni Christmas: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రస్తుతం క్రిస్మస్ సెలవుల కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్నాడు. ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ధోనీ తన కుటుంబ సభ్యులతో వెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా దుబాయ్ చేరుకున్నాడు. అక్కడ ధోనీ కూతురు జివా సింగ్ ధోనీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.