Home » photogallery » sports »

MS DHONI USED BAT IN 2011 FINAL IS THE MOST EXPENSIVE IN CRICKET HISTORY HERE THE PRICE DETAILS SRD

MS Dhoni Bat : వామ్మో.. 2011 ప్రపంచకప్ ఫైనల్ లో ధోని వాడిన బ్యాట్ కు ఇంత ధరనా.. మైండ్ బ్లాకే..!

MS Dhoni Bat : నాడు ధోని కొట్టిన విన్నింగ్స్ సిక్స‌ర్ ఇప్ప‌టికీ భార‌త అభిమానుల క‌న్నుల‌ ముందే మెద‌లుతూ ఉంటుంది. 2003లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో వరల్డ్‌కప్ ఫైనల్‌లో బోల్తాపడిన టీమిండియా, 2011లో మాత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొట్టి, రెండో ప్రపంచకప్ కైవసం చేసుకుంది.