Home » photogallery » sports »

MS DHONI STARTS SECOND INNINGS WITH ORGANIC FARMING AMID PANDEMIC SRD

MS DHONI : ధోనీ సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్.. అందరీకీ ఆదర్శంగా సరికొత్త ప్లాన్

MS DHONI : టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... నయా ఇన్నింగ్స్ అదిరిపోయేలా ప్లాన్ చేశాడు. ఇప్పటికే తన పుట్టిన రోజు సందర్భంగా ఇకపై యాడ్స్ చేయబోనని తెలిపాడు. అలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పాడు. ఎలాంటి డీల్సూ కుదుర్చుకోనని తెలిపాడు. మరైతే ఏం చేస్తాడు అనే డౌట్ మనకు వస్తుంది. ఇకపై MS ధోనీ... సేంద్రియ వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారాలనుకుంటున్నాడు. ఇందుకోసం తనే ఓ బ్రాండ్ క్రియేట్ చేసి... దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేశాడు మిస్టర్ కూల్.