MS Dhoni: టీమ్ ఇండియా రెట్రో జెర్సీలో కనపడిన మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ.. వైరల్ ఫొటోలు

ఎంఎస్ ధోనీ టీమ్ ఇండియా రెట్రో జెర్సీలో కనిపించి అభిమానులకు సందడి చేశాడు.