Home » photogallery » sports »

MS DHONI POSES WITH BOLLYWOOD ACTOR PANKAJ TRIPATHI FOR AD SHOOT PHOTOS GOES VIRAL JNK

MS Dhoni New Look: 'కాలీన్ భయ్యా'తో ఎంఎస్ ధోనీ.. వీరిద్దరి కలయిక వెనుక కారణం ఏంటి? వైరల్ అయిన ఫొటో

MS Dhoni: ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ఎంఎస్ ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌ టోర్నీలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోని ఈ రోజుల్లో యాడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల అతను యువరాజ్ సింగ్‌తో కనిపించాడు. ఇప్పుడు ప్రముఖ ఆర్టిస్ట్ పంకజ్ త్రిపాఠితో ఆయన దిగిన ఫోటో వైరల్ అవుతోంది.