Home » photogallery » sports »

MS DHONI NOT INTERESTED TO PLAY IN SYED MUSHTAQ ALI TROPHY ISHAN KISHAN CAPTAINED FOR JHARKHAND RAINA FOR UP SRD

Ms Dhoni : వాళ్లంతా మళ్లీ ఆడేస్తున్నారు.. మరి ధోనీ ఐపీఎల్ తప్ప ఇంకేమీ ఆడడా..?

Ms Dhoni : 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన కిష్టమైన ఆటకు గుడ్ బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తనతో పాటు రిటైర్ ప్రకటించినా రైనా మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కన్నా ముందే రిటైర్ ప్రకటించినా యువీ కూడా రెడీ అయ్యాడు. కానీ ధోనీ మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపడం లేదు.