MS Dhoni : ఎంఎస్ ధోనీ ఎంత స్లిమ్‌గా తయారయ్యాడో చూశారా.. యువకులతో పోటీ పడుతున్న మహీ

ఐపిఎల్ 2021 రెండో దశకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన బరువును తగ్గించుకున్నాడు. సిఎస్‌కె కెప్టెన్ ధోని ఇటీవల తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు.