Home » photogallery » sports »

MS DHONI DAUGHTER ZIVA DHONIS NEW INSTAGRAM POST WITH DAD IS WINNING HEARTS AND GOES VIRAL SRD

Ms Dhoni : తండ్రి ప్రేమంటే ఇదే కదా.. వైరల్ గా మారిన ధోనీ, జీవాల లేటెస్ట్ పిక్

Ms Dhoni : ధోనికి తన గారాల పట్టి జీవా అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎక్కడికెళ్లినా భార్య, కూతురును వెంట తీసుకెళ్లతాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో మెరిశారు జీవా ధోనీ.