IPL 2021 : బేరాల్లేవ్..ఇక్కడ ఉంది బీసీసీఐ..క్రికెట్ పెద్దన్న వ్యూహంతో ఐపీఎల్ మలిదశకు ఆ దేశ క్రికెటర్లు..

IPL 2021 : కరోనా ఎఫెక్ట్ తో అర్థారతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2021..సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు ఎదురవుతున్న ఆటంకాల్ని తనదైన శైలిలో పరిష్కరిస్తోంది బీసీసీఐ. ప్రపంచ క్రికెట్‌పై బీసీసీఐ ఆధిపత్యం, వ్యూహాత్మక అడుగులతో మెగా లీగ్‌కు లైన్ క్లియర్ అయింది.