BCCI : ఎందుకింత వివక్ష.. 14 నెలలుగా మహిళా జట్టుకు ఆ డబ్బులు ఇవ్వని బీసీసీఐ...

BCCI : మహిళా క్రికెటర్లపై బోర్డు తక్కువ చూపునకు ఇదో నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌ ముగిసిన ఏడు రోజుల్లోనే ఐసీసీ ప్రైజ్‌మనీ నిధుల్ని ఆయా దేశాల బోర్డులకు పంపిస్తుంది.