ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టూర్లో సిరాజ్ అదరొట్టాడు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టును గెలిపిస్తున్నాడు. ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీశాడు. (Image/Instagram)