ఇక సిరాజ్ ఆడిన మ్యాచ్ ల్లో తొలి 10 ఓవర్లలో వికెట్లను తీయడంలో భారత్ ముందుంది. 20 మ్యాచ్ ల్లో 40 వికెట్లను తీసింది. ప్రతి 20.4 బంతులకు ఒక వికెట్ ను తీసింది. అదే సిరాజ్ లేని మ్యాచ్ ల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 29 వన్డేల్లో కేవలం 21 వికెట్లను మాత్రమే తీసింది. అంటే ప్రతి 83.7 బంతులకు ఒక వికెట్ ను తీసింది.