Home » photogallery » sports »

MOHAMMED SHAMI WIFE HASIN JAHAN TROLLED BRUTALLY BY NETIZENS FOR HER BOLD PHOTOS SRD

Mohammed Shami Wife : ఆ మాత్రం బట్టలు వేసుకోవడం ఎందుకు.. షమీ భార్యపై దారుణంగా ట్రోలింగ్..

Mohammed Shami Wife : భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీనా జహాన్ సాధ్యమైనంత వార్తల్లో నిలిచేందుకు చేయాల్సినంత రచ్చ చేస్తూనే ఉంది. కొన్నాళ్ల పాటు భర్త మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ శృంగార ఫోటోలు, హాట్ పిక్స్ పోస్టు చేసిన హసీనా... మరోసారి డోసు పెంచేసింది.