టీమిండియా పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) ఇంగ్లండ్ గడ్డపై అద్భుతంగా రాణిస్తున్నాడు. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టి టీమిండియాకు చిరస్మనీయమైన విజయాన్ని అందించాడు. క్రికెట్ కెరీర్ లో ఇలా తిరుగులేని క్రేజ్ తో దూసుకెళ్తున్న మహ్మద్ షమీకి పర్సనల్ లైఫ్ మాత్రం దారుణ ఫెయిల్యూర్ అని చెప్పాలి. వ్యక్తిగత జీవితంలో మాత్రం భార్య హసీనా జహాన్ (Hasin Jahan) కారణంగా వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. (Photo Credit : Instagram)
ఈ ఫోటోల్లో కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు హసీనా. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. (Photo Credit : Instagram)