Virat Kohli : కోహ్లీ కెప్టెన్సీపై మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు..గంగూలీతో పోలుస్తూ విరాట్ పై సెటైర్లు..

Virat Kohli : విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అనతి కాలంతో క్రికెట్ లో ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నాడు రన్ మెషీన్. అయితే, ఆటగాడిగా ఎన్నో రికార్డుల్ని సాధించిన కోహ్లీకి .. కెప్టెన్ గా మేజర్ టైటిల్ గెలవకపోవడం లోటుగానే భావించవచ్చు. దీంతో మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ కోహ్లీ కెప్టెన్సీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో టీమిండియా మాజీ బ్యాట్స్ మన్ మహ్మద్ కైఫ్ చేరిపోయాడు.