హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Mithaliraj: బయోపిక్ ప్రమోషన్‌లో మాజీ లేడీ క్రికెటర్ బిజీ .. సోషల్ మీడియాలో మిథాలీరాజ్ లేటెస్ట్ ఫోటోస్

Mithaliraj: బయోపిక్ ప్రమోషన్‌లో మాజీ లేడీ క్రికెటర్ బిజీ .. సోషల్ మీడియాలో మిథాలీరాజ్ లేటెస్ట్ ఫోటోస్

Mithaliraj: ఫేమస్ క్రికెటర్స్ అంతా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిపోతున్నారు. ప్లేయర్ల జీవితకథను బయోపిక్‌గా సినిమాలు తీయడంతో అంతా స్టార్స్‌గా మారిపోతున్నారు. ధోని, కపిల్‌దేవ్, ఝులన్‌గోస్వామితో పాటు రీసెంట్‌గా మిథాలీరాజ్ ఈ వరుసలో చేరిపోయారు. మిథాలీ తన బయోపిక్‌ కోసం ప్రమోషన్‌లో కూడా పాల్గొంటున్నారు.