హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Harish Rao Cricket: స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్, డిఫెన్స్.. హరీశ్ రావు కెప్టెన్ ఇన్నింగ్స్ సూపర్

Harish Rao Cricket: స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్, డిఫెన్స్.. హరీశ్ రావు కెప్టెన్ ఇన్నింగ్స్ సూపర్

Harish Rao in Siddipet Cricket Stadium: మొన్నటి వరకు జీహెచ్ఎంసీ ఎన్నికలు, అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నికలతో రెండు నెలలకు పైగా రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపిన హరీశ్ రావు కాసేపు క్రికెట్‌తో రిలీఫ్ ఫీలయ్యారు.