సంజు సామ్సన్ (27 బంతుల్లో 42; 5 ఫోర్లు) కూడా తన వంతు పాత్ర పోషించాడు
4/ 14
బౌల్ట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సామ్సన్ బౌల్ట్ తర్వాతి ఓవర్లో క్లీన్‌బౌల్డయ్యాడు
5/ 14
He conceded just five runs in the 17th over and four in the 19th, in which he took the wicket of Shivam Dube.
6/ 14
MI conceded 45 runs and took two wickets in the last five overs with fast bowler Jasprit Bumrah leading the way in stifling RR for runs.
7/ 14
10 ఓవర్లలో 2 వికెట్లకు 91 పరుగులు చేయగలిగిన రాయల్స్ ఈ దాటీ ఇన్నింగ్స్ ను చివరి వరకు కొనసాగించలేకపోయింది.
8/ 14
Once he started taking them on, QDK went into his shell and reached his half-century. He remained unbeaten, scoring 70 off 50 as Mumbai were later on helped by some lusty blows off Kieron Pollard’s bat.
9/ 14
And boy, he made all the impact with his 26-ball 39. Krunal was especially aggressive against the spinners like Rahul Tewatia.
10/ 14
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్వింటన్ డి కాక్ (50 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స ర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు
11/ 14
ఎంఐ కేవలం తొమ్మిది ఓవర్లలో 82/1 పరుగులు చేసింది.
12/ 14
రోహిత్ శర్మ (14) ఎక్కువ సేపు నిలబడలేకయాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్ (16)ను కూడా తొందరగానే పెవిలియన్ చేరాడు
13/ 14
ఛేదనలో ముంబై పెద్దగా ఇబ్బంది పడలేదు. చేతన్ సకరియా (0/18) మినహా ఇతర బౌలర్లెవరూ ముంబై కట్టడి చేయలేకపోయారు.
14/ 14
చివరకు ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.