ఇక మధ్వాల్ ప్రయాణాన్ని చూస్తే.. అతడు 2019లో ఆర్సీబీ నెట్ బౌలర్ గా ఉన్నాడు. ఈ ఉత్తరాఖండ్ పేసర్ ను 2021లో ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండానే వదిలేసింది. ఇక 2022లో వేలంలో పేరు నమోదు చేసుకున్నా.. అతడిని మెగా ఆక్షన్ లో ఎవరూ కొనుగోలు చేయలేదు. (PC : TWITTER)