ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా జట్టు ప్రీ క్వార్టర్‌ఫైనల్‌తోనే నిష్క్రమించడంతో స్టార్ స్ట్రైకర్ లయనెల్ మెస్సీ కల చెదిరింది.ప్రపంచకప్ తర్వాత మెస్సీ మాయమైపోయాడంటూ విమర్శలు సైతం వినిపించాయి.కానీ మెస్సీ మాత్రం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఇబిజా ద్వీపంలో కుటుంబసభ్యులతో కలిసి సమయం గడుపుతున్నాడు.