మొత్తం 409 మంది క్రికెటర్లు వేలంలో తమ లక్ ను పరీక్షించుకోనున్నారు. ఇందులో భారత్ నుంచి 246 మంది ప్లేయర్లు ఉండగా.. విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. మొత్తం 90 బెర్త్ ల కోసం ఈ వేలం జరగనుంది. ఈ 90 మంది కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పోటీ పడనున్నాయి.