Tamanna Wahi : ఐపీఎల్ లో అందాల చందమామ తమన్నా..! కుర్రాళ్ల కళ్లన్నీ ఈ బ్యూటీపైనే..

Tamanna Wahi : మనకు స్పోర్ట్స్ యాంకర్లు అనగానే మయాంతి లాంగర్, సంజనా గణేషన్, అర్చనా విజయ్ గుర్తుకొస్తారు. అయితే, వీరికి ధీటుగా ఈ సీజన్ లో యాంకర్ గా అలరిస్తూ ఆకట్టుకుంటోంది తమన్నా వాహి.