Home » photogallery » sports »

MAYANTI LANGER FAMOUS CRICKET ANCHOR BEAUTIFUL PICS MK

ICC WORLD CUP 2019 | ఈ క్రికెట్ యాంకర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు...

ICC WORLD CUP 2019 | ప్రముఖ క్రికెటర్ యాంకర్ మయంతి లంగర్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీమిండియా ఆటగాడు స్టువర్ట్ బిన్నీ భార్య అయిన మయంతి లంగర్, ప్రతీ మ్యాచ్ లో తన అందచందాలతో పాటు క్రికెట్ పై తనకున్న ప్రతిభను చాటుతూ టాప్ స్పోర్ట్స్ టెలివిజన్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.