Home » photogallery » sports »

MATTHEW WADE MARCUS STOINIS SHOEY CELEBRATION IS A OLD TRADITION IN AUSTRALIA JNK

Drinking Beer in Shoe: షూలో బీర్లు పోసుకొని తాగడం ఆచారం అంటా.. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది?

drinking beer in shoe: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ షూలో బీర్లు పోసుకొని తాగారు. దీని ఆస్ట్రేలియాలో 'షూయి' అని పిలుస్తారు. దీన్ని పూర్వ కాలం నుంచి ఆస్ట్రేలియాలో అనుసరిస్తున్నారు.