Home » photogallery » sports »

MASTER CARD REPLACE PAYTM AS NEW TEAM INDIA TITLE SPONSER IN INDIA SJN

BCCI : మిమ్మల్ని భరించడం కష్టం.. ఇకపై స్పాన్సర్ చేయలేం.. బీసీసీఐకి ఝలక్ ఇచ్చిన బిగ్ కంపెనీ

BCCI : అయితే తాజాగా బీసీసీఐ (BCCI)కి తమ స్పాన్సర్ల నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ప్రధాన టీం స్పాన్సర్ గా ఉన్న బైజాస్ బీసీసీఐకి ఇవ్వాల్సిన డబ్బును ఇంకా చెల్లించలేదు. అదే సమయంలో వెస్టిండీస్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బడా స్పోర్ట్స్ చానెల్స్ ముందుకు రాలేదు.