మాజీ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా వెనీస్ ఫిల్మ్ ఫెస్టివెల్‌కు కాబోయే భర్త అలెగ్జాండర్‌తో కలసి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలసి 'ది హ్యాండ్ ఆఫ్ గాడ్' సినిమా ప్రీమియర్‌లో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత బీచ్‌కు వెళ్లింది. బికినీలో కాసేపు జలకాలాడిన షరపోవా.. తర్వాత రెస్టారెంట్లో లంచ్ చేసింది. (PC: Twitter/CobraTeam)