IND vs AUS 1st ODI: సిడ్నీ వన్డేలో విరాట్ సేన ఓటమికి కారణలివే...

సిడ్నీ వన్డేలో భారత జట్టు 289 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. భారీ లక్ష్యం కాకపోయినా...రోహిత్ శర్మ సెంచరీ, ధోనీ హాఫ్ సెంచరీ సాధించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు.