ఢిల్లీతో పాటు ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరో విడతలో పోలింగ్ కొనసాగుతోంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానాలోని గురగ్రావ్‌లోని పైన్ క్రెస్ట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విరాట్ క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు.