అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ 2018వ సంవత్సరానికి క్లబ్ సాకర్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ( FC Barcelona / Twitter )
లయనెల్ మెస్సీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ స్ట్రైకర్‌గా వెలుగొందుతున్నాడు. ( FC Barcelona / Twitter )
క్రిస్టియానొ రొనాల్డో 4 గోల్డెన్ బాల్స్ రికార్డ్‌ను మెస్సీ బ్రేక్ చేశాడు. ( FC Barcelona / Twitter )
గోల్డెన్ బాల్ అవార్డ్ ఫంక్షన్లో మెస్సీని అభినందిస్తున్న సెర్జియో బస్క్వెట్స్ ( FC Barcelona / Twitter )
ఫుట్‌బాల్ చరిత్రలో 5 గోల్డెన్ బాల్స్ అందుకున్న తొలి సాకర్ ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. ( FC Barcelona / Twitter )
మెస్సీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ సాకర్ స్ట్రైకర్‌గా వెలుగొందుతున్నాడు. ( FC Barcelona / Twitter )