హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

WTC Final : ఆ భయం తట్టుకోలేక..బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కున్న స్టార్ క్రికెటర్..

WTC Final : ఆ భయం తట్టుకోలేక..బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కున్న స్టార్ క్రికెటర్..

WTC Final : టీమిండియాతో ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC Final) ఫైనల్ లో కివీస్ 8 వికెట్ల తేడాతో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా జరిగిన డబ్ల్యూటీసీ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న న్యూజిలాండ్ టీమ్.. ఐసీసీ ట్రోఫీ కల తీర్చుకుంది. విజేతగా నిలిచిన కివీస్‌కి ఛాంపియన్‌షిప్ గదతో పాటు రూ.11.67 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.

Top Stories