Rajeev Khel Ratna : రాజీవ్ ఖేల్ రత్న రేసులో తెలుగు తేజాలు..కోనేరు హంపితో పాటు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు..

Rajeev Khel Ratna : భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డు కోసం భారత స్టార్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేరును ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) ప్రతిపాదించింది. అలాగే, బ్యాడ్మింటన్ నుంచి ఆ ఇద్దరు తెలుగు తేజాలు కూడా ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు.