హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Jassym Lora: రస్సెల్ భార్య చాలా హాట్ గురూ.. బికినీ పోజులతో రచ్చ రచ్చ

Jassym Lora: రస్సెల్ భార్య చాలా హాట్ గురూ.. బికినీ పోజులతో రచ్చ రచ్చ

ఆండ్రే రస్సెల్..! ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడుతున్న ఈ వెస్టిండీస్ ప్లేయర్ అందరికీ సుపరిచితమే. ఆండ్రే రస్సెల్ మంచి ఆల్‌రౌండర్. మనోడు క్రీజులో అడుగుపెడితే గ్రౌండ్‌లో సిక్సుల మోత మోగాల్సిందే. బంతి విసిరితే వికెట్లు కుప్పకూలాల్సిందే. క్రికెట్‌లో రస్సెల్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఆయన భార్య జాసిమ్ లోరాకు అంద కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే రస్సెల్ భార్య జాసిమ్ లోరా జమైకాలో ఫేమస్ మోడల్. సోషల్ మీడియాలో భారీ అందాలను ఆరబోస్తూ.. కుర్రకారు మతులను పోగొడుతోంది జాసిమ్ లోరా.

Top Stories