KKR Hero : కోల్‌కతా రాత మార్చిన మొనగాడు అతడు..! అందుకే టీ20 వరల్డ్ కప్ కోసం పిలుపు..

KKR Hero : KKR కనీసం ప్లేఆఫ్స్ చేరుతుందనే నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు. కానీ, ఇప్పుడు ఏకంగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది మోర్గాన్ సేన. జీరో నుంచి హీరోగా ఆ జట్టును మార్చిన ఒక యోధుడు ఉన్నాడు.