ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. ఇక, సీజన్ ప్రారంభంలో వరుస రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ప్లేయర్ నితీశ్ రానా (Nitish Rana).ఆ తర్వాత తడబడ్డ రానా.. నెక్ట్స్ మ్యాచ్ ల్ని నుంచి రాణించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇక, క్రికెట్ లైఫ్ పక్కన పెడితే..నితీశ్ రానా భార్య సాచి మార్వా తన హాట్ ఫోటోలతో షేర్ చేస్తోంది. (Photo Credit : Instagram)