కోల్కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్(Andre Russell) క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. 300+ స్టైయిక్ రేటుతో సునామీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయే ఈ జమైకా వీరుడు, బౌలింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. ఆరు అడుగులకు పైగా పొడవు ఉండే ఆండ్రూ రస్సెల్ భార్య ఎవరో మీకు తెలుసా... ఆమె పేరు జాసిమ్ లోరా (Jassym Lora). (Image Credit : Instagram)