Harleen Deol : ఆటే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డ్ చేస్తోంది..ఈ వుమెన్ క్రికెటెర్ గ్లామర్ ముందు హీరోయిన్లు కూడా..

Harleen Deol : భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పునియా. అయితే, టీమిండియా లో మరో అమ్మాయి కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఆ అమ్మాయే హార్లిన్ డియోల్. ఛండీఘర్ కి చెందిన ఈ బ్యూటీ ఇప్పటి దాకా తొమ్మిది టీ-20లు , ఒక వన్డే మాత్రమే ఆడింది.