Virat Kohli: కెప్టెన్‌గా విరాట్ కొహ్లి సక్సెస్ అయ్యాడా ? ఫెయిల్ అయ్యాడా ?.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Virat Kohli: కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కొహ్లి తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం అతడు తొందరపడ్డారని అభిప్రాయపడుతున్నారు.