Home » photogallery » sports »

KL RAHUL RUMOURED GIRL FRIEND ATHIYA SHETTY LATEST HOT SELFIE PICS GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Athiya Shetty : హాట్ అందాలతో కవ్విస్తోన్న టీమిండియా స్ట్రోక్ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్...

Athiya Shetty : అతియా శెట్టి..ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. ‘హీరో’ చిత్రంతో అందరికీ పరిచయమైన అథియా. ఆ తర్వాత ‘ముబారక్’ సినిమాలో మురిపించింది. ‘నవాబ్‌ జాదే’లో అతిథిగా అలరించింది.