KL Rahul: గాయం నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్.. చిన్నపాటి వ్యాయామం, బేబీ స్టెప్పులతో రికవరీ

KL Rahul: టీమ్ ఇండియా టాప్ బ్యాటర్లలో ఒకడైన కేఎల్ రాహుల్ తొడ కండరం గాయం కారణంగా న్యూజీలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రాహుల్.. త్వరలో తిరిగి జట్టులోకి వస్తాడని తెలుస్తున్నది. అతడు వ్యాయామం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.