Home » photogallery » sports »

KL RAHUL HAVE A SUPER TIME WITH RUMOURED GIRL FRIEND ATHIYA SHETTY AND HER BROTHER AHAN SHETTY IN ENGLAND PICS GOES VIRAL SRD

KL Rahul : కేఎల్ రాహుల్, అతియాల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.! అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం..

KL Rahul : ధనా ధన్ బ్యాటింగ్ కేరాఫ్ అడ్రస్ అయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి (Suniel Shetty) ముద్దుల కూతురు అతియా (Athiya Shetty)తో ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.వీరూ బాహటంగానే తిరిగినా.. తమ ప్రేమవ్యవహారాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.. అంగీకరించలేదు.