జనవరి 23న భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) కూతురు అతియా శెట్టి (Athiya Shetty)ని కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్, బాలీవుడ్ పెళ్లి బంధం కావడంతో వీరి మ్యారేజ్ చాలా బజ్ నే క్రియేట్ చేసింది.