Home » photogallery » sports »

KL RAHUL AND KULDEEP YADAV RETURNED TO TEAM INDIA FOR T20I SERIES AGAINST WEST INDIES BUT THESE TWO SHOULD PASS FITNESS TEST SJN

KL Rahul : వెస్టిండీస్ టూర్ కు ఎంపికైన కాబోయే పెళ్లి కొడుకు.! షరతులు వర్తిస్తాయి.!

KL Rahul : ఇక ఈ సరీస్ లో టీమిండియా బడా స్టార్లతోనే బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయంతో దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.