KL Rahul: బయటపడ్డ కేఎల్ రాహుల్ భండారం.. ఇషాంత్ శర్మ భార్య షేర్ చేసిన ఫొటోతో బయటపడిన సీక్రెట్

కేఎల్ రాహుల్ భండారం బయటపడింది. తనకు, బాలీవుడ్ నటి అతియాకు మధ్య ఏమీ లేదని చెప్పిన రాహుల్.. తాజాగా ఆమెతో కలసి ఇంగ్లాండ్‌లో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్న చిత్రాలు బయటపడ్డాయి.