ఫ్రెష్‌గా, టీమ్ కొత్త లుక్ కోసమే పేరు, లోగోను మార్చమని పంజాబ్ కింగ్స్ కో ఓనర్ మోహిత్ బుర్మాన్ తెలిపారు. ఫ్యాన్స్, సన్నిహులతో చర్చించి కొత్త పేరును ఖారారు చేశామన్నారు. కొత్త పేరు, లోగో జట్టులో తాజాధనం వస్తుందని తాము బలంగా నమ్ముతున్నామని ఆయన తెలిపారు.